ఫారం లో గల పాడి పశువులు ,పక్షులు ,కోళ్లు ఇలాంటి వాటికి మనం ముందే పసిగట్టి జాగ్రత్త పడవలసి ఉంటుంది. పాడిపంట చేయు ఫారంలలో మరియు కోళ్ల ఫారాలలో మైంటైన్ చేయటం అంత ఈజీ కాదు ఎక్కువ పరిశ్రమ మరియు సమయం ,డబ్బు అవసరమగును ఇట్లా చేయనిచో మనం పెట్టిన పెట్టుబడి తిరిగి రాకుండా నష్టం చెవి చూడాల్సి వస్తుంది కాబట్టి వీటిని
పెంచువారు పశువుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించవలసివస్తుంది వీరు ఈగల బెడద నుంచి కాపాడటం ప్రయత్నిస్తారు గాని కొద్దిసేపటికి మరల ఈగలు వచ్చి పశువులను ఇబ్బంది పెడుతుంటాయి. ఈగలను తరుముటకై రసాయనిక వస్తువులు ఉపయోగించరాదు దీనివలన పశువులకు మరియు కోళ్లకు వేరే రకమైన ఇబ్బందులు వచ్చును కోళ్ల ఫారాలలో ఈగల నుంచి దాదాపు 60కి పైగా రోగాలు వస్తున్నాయని తెలిసింది. ఇప్పుడు ఈగలు ప్రారదోలటానికి వేరే ఏదైనా ఐడియా ఉన్నదా దాని బెంగను ఎట్లా పరిహరించుకోవాలి అని ఆలోచించి ఈగలను ఎట్లయినా బయటకు పోయేట్లు చేయవలెనని చాలామంది నిపుణులు ఆలోచిస్తున్నారు
ఇలాంటి సమయంలో శ్రీ లోకేష్ మకంగారు” బారిక్స్ “అను కంపెనీలో సంశోధన చేసి ఈగల బెడద తప్పించడానికి వేరే మార్గం ఉందని చెబుతున్నారు. శ్రీ లోకే శ్ మక్కం గారు పశువులు కోళ్లు ఇలాంటి ఫారంలలో పర్యవాణానికి ఏ ఒక్క తొందర కాకుండా ఈగలను ఆకర్షింపజేసి అక్కడే వాటిని చనిపోయేటట్లు చేయుటకు డెమో ట్రాప్ అను కొత్త రకమైన యంత్రము అన్వేషించి అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఇది ఇది నూరు శాతం యశస్వి గావించినామని వారు చెప్పారు.
ఇది ఫారం ఏరియా బట్టి హౌస్ ఫ్లై ట్రాప్ డెమో ట్రాప్ లను పెట్టవచ్చును చిన్న ఫారం వాళ్లయితే ఒకటి లేక రెండు చాలు. ఈ ట్రాప్లు ఉపయోగించటం చాలా సులువుగా ఉంది మరియు గ్రామీణ రైతులకు అనుకూలమవునట్టు దీని తక్కువ రేటుకు ఇవ్వటం జరుగుతుంది. . ఒక్కసారి కొంటే చాలా రోజులు వరకు ఉపయోగించవచ్చు. దీనివలన ఈ ట్రాప్లు కొని పాడి మరియు పశువుల ,కోళ్ల పెంపకం ఆరోగ్యంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
రసాయన వస్తువులు పిచ్చకారి చేయటం వల్ల చుట్టుపక్కల గల పంటలకు కూడా హాని కలగవచ్చును పైపెచ్చు మట్టి సారం తగు ముఖం పట్టును లోతట్టు అంతర్జాలం కూడా కలుషితమై దానివలన దుష్పరిణామాలు ప్రారంభమగును. ఇలాంటి సందర్భాలలో ఏ దుష్పరిమాణాలు లేకుండా దోమలను అరికట్టటం చాలా ముఖ్యం ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకొని బారిక్స్ సంశోధనా కేంద్రం ఒక జైవిక విధానంలో దోమల వల తయారు చేశారు. ఇది మూడు విడిభాగములు గల ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది దీని హౌస్ ఫ్లై డెమో ట్రాప్ అని పిలవబడుతుంది. ఇది మైంటైన్ చేయటం చాలా సులభం రేటు కూడా తక్కువే.
కైరోల్యూర్ పౌచ్ కట్ చేసి దాన్లో ఉండు పౌడర్ని బేస్ బౌల్ లో నీళ్లతో కలిపి పెట్టవలెను. దీని బాగా కలియబెట్టాలి పైన కోన్ ఫిక్స్ చేయాలి దాని చుట్టూ ఫెరోల్యూర్ అంటించాలి దానిపైన కోన్ దగ్గర ట్రాన్స్పరెంట్ బాక్స్ పెట్టినట్టయితే దోమల వల రెడీ.
ఈ వలలో గల కైరోలు వికసించు వాసనకు దోమలు మరియు ఈగలు ఆకర్షించబడతాయి బేస్ బాల్ లో ఉండు పెద్ద రంధ్రము మూలకం లోపల వెళ్లి ఫెరోల్లుర్ పెట్టిన కోన్ భాగానికి వస్తాయి అవి ఇంకా బయటికి పోలేని రకంలో వాళ్లను డిజైన్ చేశారు. ఒకటి రెండు రోజులలో వలలో చాలా ఈగలు మరియు దోమలు చిక్కుకుంటాయి ఆ తరువాత వాటిని బయట తీసి ఒక గుంతలో వేసి మట్టి తో పూడ్చవలెను.
తర్వాత భాగాలని నీళ్లలో కడిగి లూర్లు వేయాలి. మల్ల వల దోమలను ఆకర్షించడానికి రెడీ అవుతుంది దీనివలన ఏ ఒక్క రసాయనం లేదు కాబట్టి సులభంగా సరళంగా తక్కువ డబ్బుతో ఉపయోగించటం వల్ల దోమల బెడద నుంచి బయటపడవచ్చును.
ఈ రకంగా కోళ్లు మరియు పాడి స్వచ్ఛతను కాపాడుకున్నచో రైతులు బాగా లాభాలు గడించవచ్చునని శ్రీ లోకేష్ మక్క్ం గారు చెబుతున్నారు. ఈ వలలు కోళ్ల మరియు పాడి ఫారంలలో కాక రెడీ ఫుడ్ మేకింగ్ యూనిట్స్ ,బేకరీ. హోటల్స్ ,జూసు తయారు చేయు అంగడిలో, ఆసుపత్రులలో ఇంటిలో కూడా దోమలు పట్టు వలగా విస్తృ గుతంగా ఉపయోగించవచ్చును. .
ఎక్కువ వివరాలకు సంప్రదించండి: 9900800033