Tag: fruit
నోని ( మొగలి/ మద్దిపండ్లు ) సాగుమరియుయాజమాన్యపద్ధతులు
నోని - మొరిండాసిట్రిఫోలియా పరిచయం
నోనిఅత్యధికపోషకవిలువలుగలపండు,కానీపండినపండునుండిఅసహ్యకరమైనవాసనారావడంవలనగతకొద్దీసంవత్సరాలుగప్రజాదరణతగ్గిపోయింది.నోనిఒకఉష్ణమండలపుపండు.దీనినిసాదరంగాభారతీయముల్బరీ/ మొగలి/మద్దిపళ్ళన్నీవాడుకభాషలోపిలుస్తారు.
నేలమరియువాతావరణం
నోని అన్ని రకాల నేలలోను పెరుగుతుంది. మురుగు నీరు పారేనేలలు అనుకూలము.నొని ఆమ్లతత్వని తట్టుకుని పెరుగగలదు మరియు 20-250 సే0. ఉషోగ్రత, 250- 400 మీ.మీ.సగటు సంవత్సర...